రేవంత్ అప్రూవర్ గా మారితే ఎలా?... దేశం నేతల మధ్య ఎడతెగని చర్చలు!

04-06-2015 Thu 11:45 | Both States
ఓటుకు నోటు ఆరోపణలపై సాక్ష్యాలతో దొరికిపోయి ప్రస్తుతం విచారణ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారితే ఏం చెయ్యాలన్న విషయమై దేశం నేతల మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. తనను ముందు నిలిపి ఇరికించారని ఆయన ఇప్పటికే తన కుటుంబ సభ్యుల వద్ద వాపోయారు. పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి కనీసం బెయిలన్నా వెంటనే వచ్చేలా చూడలేదని ఆయన వ్యాఖ్యానించారట. తనను కలిసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చినా, ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు ఏసీబీ వద్ద ఉండడంతో ఇక ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో అప్రూవర్ గా మారి, తన వెనుక ఉన్న 'పెద్దలు', సదరు 'బాస్' వివరాలూ చెప్పేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అలా చేయడం వల్ల తనను ప్రలోభపెట్టి ఈ పని చేసేందుకు పురిగొల్పారని ఆయన వాదించుకోవచ్చు. పైగా పెద్ద తలకాయలు ఇరుక్కుంటాయి కాబట్టి, తనపై కేసు తీవ్రతా తగ్గుతుందని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాలు తెలుసుకున్న తెలుగుదేశం నేతలు రేవంత్ కు అండగా నిలిచి ఆయన్ను ఎలాగైనా సముదాయించాలని చర్లపల్లి జైలుకు రాయబారాలు పంపుతున్నారని తెలుస్తోంది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more