మార్కెట్లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర చెన్నైలో రూ.26,530, ముంబైలో రూ.26,250గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర చెన్నైలో రూ.24,910, ముంబైలో రూ.26,100గా ఉంది. వెండి కిలో ధర చెన్నైలో రూ.36,930, ముంబైలో రూ.37,885 వద్ద ముగిసింది.