పేరు విరాట్ ధోనీ. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణం విరాట్ కోహ్లీ పేర్లను కలిపి పెట్టుకున్న అతడు పేరుకు తగ్గట్లు ప్రవర్తించలేదు. పాఠశాలకు వెళుతున్న బాలికలను వెకిలి చేష్టలతో వేధించాడు. ఆ తర్వాత నడిరోడ్డుపై ఒంగోని చెప్పు దెబ్బలు తిన్నాడు.
మధ్యప్రదేశ్ లోని సెంధ్వాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పాఠశాల బాలికలను తన వెకిలి చేష్టలతో విరాట్ ధోనీ వేధింపులకు గురిచేశాడు. పోలీసులకు సమాచారం అందించిన బాలికలు, మహిళా పోలీసు అధికారి సమక్షంలో అతడిని నడిరోడ్డుపై ఒంగోబెట్టి మరీ చెప్పులతో కొట్టారు. అనంతరం అతడు తనకు జరిగిన అవమానాన్ని స్థానిక కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాడు. అయితే బాలికలను బహిరంగ ప్రదేశంలో వేధింపులకు గురి చేసిన కారణంగా బహిరంగ శిక్ష సరైందేనని న్యాయమూర్తి తేల్చిచెప్పడంతో చేసేది లేక ఇంటిదారి పట్టాడు.
More Telugu News
-
టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు
-
తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి
-
మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!
-
డిసెంబర్లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ
-
మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం