జానకీరామ్ మృతికి సంతాపం తెలిపిన పరిటాల సునీత, దేవినేని, అచ్చెన్నాయుడు
నందమూరి జానకీరామ్ మృతిపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీపీఐ నేత కె.రామకృష్ణ జానకీరామ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.