సుప్రీం రద్దు చేసిన కోల్ మైన్స్ కు మళ్లీ వేలం
దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల రద్దు చేసిన బొగ్గు క్షేత్రాలకు మళ్లీ కొత్తగా వేలం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 72 బొగ్గు క్షేత్రాలకు త్వరలో వేలం నిర్వహిస్తామని బొగ్గుశాఖ కార్యదర్శి తెలిపారు.