ఏపీలో 24 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో 24 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు:
విశాఖ గ్రామీణ ఎస్పీ- కోయ ప్రవీణ్
రాజమండ్రి అర్బన్ ఎస్పీ - ఎన్.హరికృష్ణ
విజయవాడ అడ్మిన్ డీసీపీ - అశోక్ కుమార్
గుంటూరు గ్రామీణ ఎస్పీ - పీహెచ్ డీ రామకృష్ణ
గుంటూరు అర్బన్ ఎస్పీ - రాజేశ్ కుమార్
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ - ఎ.ఎన్.ఖాన్
విజయనగరం ఎస్పీ - గ్రేవెల్ నవదీప్ సింగ్
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ - రవిప్రకాశ్
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ - కె.రఘురామిరెడ్డి
తిరుపతి అర్బన్ ఎస్పీ - గోపీనాథ్ జెట్టీ
కృష్ణాజిల్లా ఎస్పీ - జి. విజయ్ కుమార్
విజయవాడ (శాంతిభద్రతలు) - తప్సీల్ ఇక్బాల్
విజయవాడ డీసీపీ - జివిజి అశోక్ కుమార్
చిత్తూరు జిల్లా ఎస్పీ- జి.శ్రీనివాస్
కడప జిల్లా ఎస్పీ - నవీన్ గులాటీ
కర్నూలు జిల్లా ఎస్పీ - కె.రవికృష్ణ
ప్రకాశం జిల్లా ఎస్పీ - సీహెచ్ శ్రీకాంత్
నెల్లూరు ఎస్పీ -ఎన్ సెంథిల్ కుమార్
అనంతపురం జిల్లా ఎస్పీ - ఎస్వీ రాజశేఖర్ బాబు
గుంటూరు ఎస్పీ (విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్) - కెవి మోహనరావు
కాకినాడ ఏపీఎస్పీ మూడో కమాండెంట్ - జె.ప్రభాకర్ రావు
గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ -విక్రమ్ జిత్ దుగ్గల్
ఇంటెలిజెన్స్ ఎస్పీ - పి. ప్రమోద్ కుమార్
ఇంటెలిజెన్స్ ఎస్పీ - జె.సత్యనారాయణ
సీఐడీ ఎస్పీ - సి.రవికుమార్ మూర్తి