గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో కారు బోల్తా పడింది. చిన్నకొండ్రుపాడులో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ముగ్గురు చిన్నారులు గాయాల పాలయ్యారు.