ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రేవంత్ రెడ్డి విరాళం
ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెండు లక్షల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రకటించారు. ఈ విరాళాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సేకరిస్తున్న ఏపీ రాజధాని నిధికి అందజేస్తారు.