మోడీని పాకిస్థాన్ కు ఆహ్వానించా: నవాజ్ షరీఫ్
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ కు ఆహ్వానించారు. ఢిల్లీలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించిన మోడీని పాకిస్థాన్ ఆహ్వానించానని తెలిపారు. తన ఆహ్వానంపై మోడీ సానుకూలంగా స్పందించారని నవాజ్ షరీఫ్ వెల్లడించారు.