ఉద్యోగుల విభజన జరిగేంత వరకు ఎక్కడి వారు అక్కడే: పీవీ రమేష్
25-05-2014 Sun 14:43
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 3 నెలల్లోగా ఉద్యోగుల విభజనను పూర్తిచేస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ అన్నారు. అంత వరకు ఉద్యోగులందరూ తమతమ కార్యాలయాల్లోనే పనిచేయాలని తెలిపారు.