వరంగల్ జిల్లా కురివి మండలంలో పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 37 ఎంపీటీసీ, 37 జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురయ్యాయి. డిక్లరేషన్ లేని కారణంగానే వీటిని తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.