రాష్ట్రపతితో భేటీ అయిన సీఎం
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో బస చేసిన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీబిల్లులోని తప్పులు, విభజనతో సీమాంధ్రకు జరగనున్న అన్యాయాలను రాష్ట్రపతి దృష్టికి సీఎం తీసుకెళ్లనున్నారు.