ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహా రావు: కేసీఆర్

భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన వ్యక్తిగా దేశాభివృద్ధిలో పీవీ చెరగని ముద్ర వేశారని కేసీఆర్ అన్నారు.

More Press Releases