బేస్‌బాల్ బ్యాట్‌తో మహిళా పోలీసును కొట్టి చంపిన భర్త
- మధ్యప్రదేశ్‌లో మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య
- సిధి జిల్లా పోలీస్ క్వార్టర్స్‌లోనే ఘోరం
- వంట చేస్తున్న సమయంలో దాడికి పాల్పడిన నిందితుడు
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త వీరేంద్ర, పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్ తీసుకుని సవితపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. అసలు దంపతుల మధ్య గొడవకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.