20 మంది బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్కు అప్పగించిన తెలంగాణ పోలీసులు
- దేశవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న పలువురు బంగ్లాదేశీయులు
- హైదరాబాద్లో 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వెల్లడి
- అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై కొరడా
హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఇదివరకే పలుమార్లు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, వారిని బీఎస్ఎఫ్కు అప్పగించారు.