తర్వాతి మ్యాచ్ ఆడతానో లేదో తేలియదన్న ధోని.. వీడియో ఇదిగో!
--
కాగా, ధోనీ మాట్లాడేందుకు మైక్ అందుకోగానే అభిమానులు నినాదాలతో చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. కాగా, చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. దీంతో సీఎస్కే ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి.