'కాంపా' బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్... రిలయన్స్ తో జట్టుకట్టిన గ్లోబల్ స్టార్
- రిలయన్స్ అధీనంలో కాంపా డ్రింక్
- రామ్ చరణ్ తో కీలక భాగస్వామ్యం
- కాంపా యాడ్ లో నటించిన గ్లోబల్ స్టార్
ఈ నేపథ్యంలో, భారత్ లో అత్యధిక ప్రజాదరణ ఉన్న వ్యక్తుల్లో ఒకరైన రామ్ చరణ్ తో భాగస్వామ్యం ఒక మైలురాయి అని చెప్పవచ్చు. కాగా, రామ్ చరణ్ తో కాంపా ప్రత్యేక యాడ్ ను కూడా రూపొందించారు. 'కాంపా వాలీ జిద్ద్' పేరిట ఈ యాడ్ ను ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఈ యాడ్ ను ఐపీఎల్ లోనూ, ఇతర వేదికలపైనా, టీవీల్లో, మొబైల్ వేదికలపైనా ప్రసారం చేయనున్నారు.