పవన్ మాట్లాడుతుండగా జగన్ వచ్చాడు... వీడియో ఇదిగో!
- తిరుపతి స్విమ్స్ లో క్షతగాత్రులను పరామర్శించిన పవన్
- ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతుండగా జగన్ ఎంట్రీ
- ఈలలు, కేకలతో మార్మోగిన ఆసుపత్రి ప్రాంగణం
- ఎవరది అంటూ ప్రశ్నించిన పవన్...
- జగన్ వచ్చాడు సార్ అని బదులిచ్చిన జనసేన నేత
దాంతో పవన్ ప్రసంగం ఆపి పక్కనే ఉన్న జనసేన నేతను ఏంటది అని అడిగారు. దాంతో ఆ నేత... జగన్ మోహన్ రెడ్డి వచ్చారు సార్ అని బదులిచ్చారు. అనంతరం పవన్ తన ప్రసంగం కొనసాగించారు. ఇవాళ జగన్ కూడా స్విమ్స్ లో తొక్కిసలాట బాధితులను పరామర్శించడం తెలిసిందే.