మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
- ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులోని టెక్ కంపెనీలో మంటలు
- నిపుణ్ ఐటీ సొల్యూషన్స్‌లో అగ్ని ప్రమాదం
- కాలిపోయిన సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు
అగ్ని ప్రమాదంలో కార్యాలయంలోని సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. వాణిజ్య సముదాయంలో మంటలు చెలరేగడంతో మిగిలిన కార్యాలయాలలోని సిబ్బంది బయటకు పరుగుతీశారు.