ఆటోలో ప్రయాణించిన పవన్ కల్యాణ్ కూతురు ఆద్య.. వీడియో ఇదిగో!
- కాశీలో ఆద్యతో ఆటో రైడ్ అంటూ ఇన్ స్టాలో రేణు దేశాయ్ పోస్ట్
- తండ్రి ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినా కూతురు నిరాడంబరత అంటూ అభిమానుల మెచ్చుకోలు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
తండ్రి ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా కూతురు మాత్రం ఎంత సింపుల్ గా నడుచుకుంటుందో చూడండి అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఆద్య నిరాడంబరతను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆద్య, అకిరాలను ఆడంబరాలు, విలాసాలకు అతీతంగా తల్లి రేణు దేశాయ్ సాధారణంగా పెంచడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.