లింగమనేని రమేశ్ కుమారుడి వివాహానికి సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు
- హైదరాబాదులో నేడు పలు వివాహాలకు హాజరైన సీఎం చంద్రబాబు
- కొత్త దంపతులకు శ్రీనిష్, ఐశ్వర్యలకు ఆశీస్సులు
- వివాహ వేడుకకు హాజరైన పవన్, అన్నా లెజినోవా
కాగా, లింగమనేని రమేశ్ కుమారుడి వివాహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సతీసమేతంగా విచ్చేశారు. పవన్, అన్నా లెజినోవా దంపతులు నూతన వధూవరులకు దీవెనలు అందజేశారు. ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ పెళ్లి వేడుకలో దర్శనమిచ్చారు.
