మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం
- ఇనార్బిట్‌మాల్ ఎదురుగా ఉన్న సత్వ భవనంలో భారీగా చెలరేగిన మంటలు
- సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఘటన
- మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఇక అగ్ని ప్రమాదానికి సిలిండర్లు పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ అగ్ని ప్రమదంతో సమీపంలో ఉన్న సాఫ్ట్ కంపెనీల ఉద్యోగులను అధికారులు అక్కడి నుంచి పంపించివేశారు. కాగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.