ఏపీకి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలి... విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్!
- యువ రాష్ట్రం ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరన్న వైసీపీ నేత
- రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్‌కు ఉందని వ్యాఖ్య
- అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి జనసేనాని అన్న విజయసాయిరెడ్డి
ఏపీలోని ఎన్‌డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి జనసేన అధినేత పవన్ అని ఆయన కొనియాడారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్ అవుతోంది. దీనిపై జనసేన శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి.