అక్రమ నిర్మాణాలపై నోటీసులు.. నటుడు అలీ ఏమన్నారంటే..!
- వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఎక్మామిడిలోని అలీ ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు
- నోటీసులు ఇచ్చిన గ్రామ కార్యదర్శి శోభారాణి
- ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం తన స్థలం లీజుకు ఇచ్చినట్లు అలీ వెల్లడి
- నిర్మాణాలపై లీజుదారులే సమాధానం ఇస్తారని వివరణ
కాగా, తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని అందులో పేర్కొన్నారు.