IPL Retention List: ఐపీఎల్ రిటెన్షన్... అన్ని జట్ల రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా ఇదే!

Here are the list of all IPL team Retain Players List
షార్ట్స్‌లో చూడండి
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. జట్లు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను గురువారం నాడు వెల్లడించాయి. 

1. సన్‌రైజర్స్ హైదరాబాద్: హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు),

2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), యశ్ దయాల్ (రూ.5  కోట్లు), రజత్ పటీదార్ (రూ.11 కోట్లు)

3. చెన్నై సూపర్ కింగ్స్:  ఎంఎస్ ధోనీ (రూ.4 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), శివమ్ దూబే (రూ.12 కోట్లు) మతీశ పతిరణ (రూ.13 కోట్లు)

4. కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్ (రూ.12 కోట్లు), రింకూ సింగ్ (రూ.13 కోట్లు), హర్షిత్ రాణా (రూ.4 కోట్లు), ఆండ్ర్యూ రస్సెల్ (రూ.12 కోట్లు), రమణదీప్ సింగ్ (రూ.4 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు)

5. లక్నో సూపర్ జెయింట్స్: నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మొహిసిన్ ఖాన్ (రూ.4 కోట్లు), ఆయుష్ బదోని (రూ.4 కోట్లు)

6. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు), అభిషేక్ పోరెల్ (రూ.4 కోట్లు)

7. రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (రూ.18 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు), రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు), ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు), హెట్మెయర్ (రూ.11 కోట్లు), సందీప్ శర్మ (రూ.4 కోట్లు)

8. గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్ (రూ.16.5 కోట్లు), రషీద్ ఖాన్ (రూ.18 కోట్లు), సాయి సుదర్శన్ (రూ.8.5 కోట్లు), రాహుల్ తెవాటియా (రూ.4 కోట్లు), షారుక్ ఖాన్ (రూ.4 కోట్లు)

9. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రా

10. పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ.4 కోట్లు), శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు)
Go Back to Shorts
IPL Retention List
Mumbai Indians
Royal Challengers Bengaluru
Rajasthan Royals
Sunrisers Hyderabad
Chennai Super Kings
Cricket

More Telugu News