హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
- ఉప్పల్, నాగోలు, హయత్ నగర్, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం
- జలమయమైన రహదారులు
రామంతాపూర్, ఉప్పల్, నాగోలు, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ముషీరాబాద్, రాజేంద్ర నగర్, మలక్‌పేట, చంపాపేట, సరూర్ నగర్, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, బాలానగర్, జీడీమెట్ల, షాపూర్ నగర్, సూరారం, సుచిత్ర, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, నాంపల్లి, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీ నగర్, అడిక్ మెట్, జవహర్ నగర్, కవాడిగూడ, దోమల్ గూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
దీంతో రోడ్లు జలమయమయ్యాయి. రాత్రి సమయంలో ఇళ్లకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.