లెబనాన్‌ను వీడండి... భారత్ నుంచి ఇక్కడికి ఎవరూ రాకండి: రాయబార కార్యాలయం హెచ్చరిక
- అత్యవసరంగా లెబనాన్‌లో ఉండాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచన
- పశ్చిమాసియా తాజా పరిస్థితుల నేపథ్యంలో హెచ్చరికలు
- అవసరమైతే బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచన
తదుపరి ప్రకటన వచ్చే వరకు భారతీయులు ఎవరూ లెబనాన్‌కు రావొద్దని పేర్కొంది. ఏదైనా అవసరమైతే [email protected] ఈమెయిల్ ఐడీ ద్వారా లేదా ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ +96176860128 ద్వారా బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.