వైసీపీ నేత కొడాలి నాని మాజీ పీఏపై రాత్రిపూట దాడి
- ప్రస్తుతం మచిలీపట్నం కలెక్టరేట్‌లో పని చేస్తోన్న మాజీ పీఏ
- గుడివాడలో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
- తనపై దాడి చేసిందెవరో తెలియదన్న లక్ష్మోజీ
తనపై దాడి చేసింది ఎవరో తనకు తెలియదని చెబుతున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరకుండా ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు. అతనిపై దాడికి వ్యక్తిగత కారణాలా? లేక రాజకీయ కక్షలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. దాడి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే గుడివాడ చేరుకుని... సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.