జైలు నుంచి విడుదలైన మాజీ సీఎం హేమంత్ సోరెన్

Hemant Soren released from Jail
  • భూకుంభకోణం కేసులో అరెస్టైన సోరెన్
  • బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన హేమంత్ సోరెన్
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. భూకుంభకోణం కేసులో 6 నెలల క్రితం ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో, ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
Go Back to Shorts
Hemant Soren
High Court
Politics

More Telugu News