అనంతపురం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన రిటైర్డ్ ఎస్పీ
- అనంత వెంకట్రామిరెడ్డి అక్రమాలపై విచారణ జరిపించాలన్న బాలనరసింహారెడ్డి
- కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని వెల్లడి
- సోదరులతో కలిసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ
కాగా, అనంత వెంకట్రామిరెడ్డి ఇటీవలి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ చేతిలో 23,023 ఓట్ల తేడాతో ఓడిపోయారు.