స్టాక్ మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే
- 253 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 62 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రూపాయితో డాలరు మారకం విలువ రూ. 83.34
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.97%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.36%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.85%), కోటక్ బ్యాంక్ (1.50%), ఐటీసీ (1.24%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.70%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.11%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.00%), నెస్లే ఇండియా (-0.85%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.73%).