ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
- ఐపీఎల్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
- ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
టోర్నీలో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్ లు ఆడి 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ జట్టుకు ప్లేఆఫ్ బెర్తు దాదాపు ఖాయమైనట్టే. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో ఉంది.