పిఠాపురంలో పవన్ కల్యాణ్ ప్రత్యర్థి వంగా గీతకు షాక్
- గీత ప్రచారాన్ని అడ్డుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు
- ప్రచార అనుమతి పత్రాలు చూపించాలన్న అధికారులు
- వారం రోజులుగా ముమ్మర ప్రచారం చేస్తున్న వైసీపీ
మరోవైపు ప్రచారం సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ... పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ కాపు అయితే, తాను కూడా కాపేనని అన్నారు. పవన్ కాపు కావచ్చు కానీ... తోపు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం టికెట్ తనకు కేటాయించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పిఠాపురం ప్రజలతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని అన్నారు. పిఠాపురంలో తన గెలుపు ఖాయమని చెప్పారు.