లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- కరెన్సీ మార్కెట్లో రూపాయి విలువ రూ. 82.90
- 105 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 32 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (5.69%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.05%), జేఎస్ డబ్ల్యూ (2.98%), టాటా మోటార్స్ (2.75%), సన్ ఫార్మా (1.47%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.99%), టీసీఎస్ (-1.72%), టైటాన్ (-1.43%), విప్రో (-1.25%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.20%).