100 టెస్టులు ఆడిన భారత క్రికెటర్లు వీరే!
- ధర్మశాల వేదికగా వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్
- ఇప్పటివరకు 14 మంది భారత క్రికెటర్ల పేరిట ఈ ఫీట్
- అత్యధిక టెస్టులు ఆడింది మాత్రం సచిన్
ఇక టీమిండియా తరఫున అత్యధిక టెస్టులు ఆడింది మాత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. 24 ఏళ్ల తన సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో లిటిల్ మాస్టర్ మొత్తం 200 టెస్టు మ్యాచులు ఆడడం విశేషం. ఆ తర్వాత టాప్-5లో ద్రవిడ్ (163), లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్‌దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125) ఉన్నారు. కాగా, భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం కేవలం 90 టెస్టులు మాత్రమే ఆడారు.