సిరిసిల్ల, వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారు
- ఈ నెల 7న సిరిసిల్ల, వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి
- వేములవాడ రాజన్న ఆలయ సందర్శన
సీఎం పర్యటన వివరాలు...
- సిరిసిల్లలో నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రారంభోత్సవం
- జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ
- వేములవాడ రాజన్న ఆలయ సందర్శన
- మహా శివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
- గుడి చెరువు మైదానంలో బహిరంగ సభకు హాజరు