వారాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు
- 282 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 82 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 1.45 శాతం చొప్పున నష్టపోయిన ఎల్ అండ్ టీ, విప్రో షేర్లు
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.79%), భారతి ఎయిర్ టెల్ (2.10%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.88%), బజాజ్ ఫైనాన్స్ (1.41%), సన్ ఫార్మా (1.28%).
టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-1.45%), విప్రో (-1.45%), టీసీఎస్ (-0.67%), టాటా మోటార్స్ (-0.66%), యాక్సిస్ బ్యాంక్ (-0.53%).