మూడు రోజుల తర్వాత లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
- స్టాక్ మార్కెట్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు
- 496 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 160 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
భారతి ఎయిర్ టెల్ (-3.52%), ఎన్టీపీసీ (-3.04%), టెక్ మహీంద్రా (-2.56%), టాటా స్టీల్ (-2.43%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.38%).
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.24%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.08%), కోటక్ బ్యాంక్ (-0.66%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.10%).