పోలీస్ వ్యవస్థని జగన్ భ్రష్టు పట్టించారు: యరపతినేని శ్రీనివాసరావు
- జగన్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమయిందన్న యరపతినేని
- రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శ
- జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టని వ్యక్తి జగన్ అని యరపతినేని విమర్శించారు. తనపై సాక్షి తప్పుడు వార్తలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను ఇంటికి పంపించేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించబోతోందని చెప్పారు.