వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- ఐటీ స్టాక్స్ మద్దతుతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 179 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.93%), ఎల్ అండ్ టీ (1.62%), ఇన్ఫోసిస్ (1.37%), యాక్సిస్ బ్యాంక్ (1.16%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.13%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.65%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.06%), కోటక్ బ్యాంక్ (-0.83%), సన్ ఫార్మా (-0.78%), ఏసియన్ పెయింట్స్ (-0.71%).