భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 491 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 141 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 4.44 శాతం పెరిగిన బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (4.44%), ఎన్టీపీసీ (3.51%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.93%), భారతి ఎయిర్ టెల్ (2.31%), యాక్సిస్ బ్యాంక్ (2.27%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.85%), టాటా స్టీల్ (-0.78%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.74%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.72%).