ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కొత్తగూడెం ఎమ్మెల్యే
- ఎమ్మెల్యే సహా సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీపీఐ నాయకులు
- ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నేతల విజ్ఞప్తి
- ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని వెల్లడి
ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేసే ప్రతి పనిలో ప్రభుత్వానికి తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సీపీఐ నాయకులు తెలిపారు.