నష్టాల్లో ప్రారంభమై లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 359 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 105 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.27 శాతం పెరిగిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.27%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.82%), కోటక్ బ్యాంక్ (1.66%), రిలయన్స్ (1.38%), ఎన్టీపీసీ (1.29%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.61%), యాక్సిస్ బ్యాంక్ (-1.34%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.04%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.80%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.73%).