తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్
- గెజిట్‌ను గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి
- పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువుతీరనుంది
- కొత్త సీఎం, మంత్రులకు వాహనాలు సిద్ధం చేసిన అధికారులు
కొత్త మంత్రుల కోసం వాహనాలు సిద్ధం
కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల కోసం కొత్త కాన్వాయ్‌లను సిద్ధం చేశారు. కొత్త మంత్రుల కోసం వాహనాలను సిద్ధం చేసిన అధికారులు వాటిని దిల్ కుష అతిథి గృహానికి తీసుకు వచ్చారు.