40 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ సెంచరీ.. అత్యంత వేగవంతమైన శతకంగా ప్రపంచ రికార్డు!
- నేడు నెదర్లాండ్స్‌పై వన్డే మ్యాచ్‌లో చెలరేగిపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్
- 9 ఫోర్లు, 8 సిక్సర్లతో వన్డే వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వైనం
- గతంలో సౌతాఫ్రికా ఆటగాడు మార్కరమ్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్
ఇప్పటివరకూ అత్యధిక వేగవంతమైన సెంచరీలు ఇవే..
- 40 బంతుల్లో గ్లెన్ మాక్స్‌వెల్ నెదర్లాండ్స్ మీద సెంచరీ-2023
- 49 బంతుల్లో ఎయిడెన్ మార్కరమ్ శ్రీలంకపై సెంచరీ-2023
- 50 బంతుల్లో కెవిన్ ఓబ్రెయిన్ ఇంగ్లండ్‌పై సెంచరీ-2011,
- 51 బంతుల్లో శ్రీలంకపై గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచరీ-2015,
- 52 బంతుల్లో ఏబీ డివిలియర్స్ వెస్టిండీస్‌పై సెంచరీ-2015