దేశంలో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇవిగో!
- ప్రస్తుతం శ్రావణమాసం
- బంగారానికి పెరుగుతున్న గిరాకీ
- రూ.250 మేర పెరిగిన 22 క్యారెట్ల బంగారం
- 10 గ్రాముల ధర రూ.54,700కి చేరిన వైనం
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,200... 24 క్యారెట్ల బంగారం రూ.60,220 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.54,850... 24 క్యారెట్ల బంగారం రూ.59,820... బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,700... 24 క్యారెట్ల బంగారం రూ.59,670... కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,700... 24 క్యారెట్ల బంగారం రూ.59.670... విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,700... 24 క్యారెట్ల బంగారం రూ.59,670 పలుకుతోంది.