సినిమాకు రూ.100 కోట్లు తీసుకునే హీరోలు పన్ను కడుతున్నారా?: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- తమ వద్ద పని చేసే వారికి సక్రమంగా వేతనాలు ఇస్తున్నారా? అని నిలదీత
- తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపణ
- పవన్ కల్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేయగలరా? అని ప్రశ్న
- పిచ్చికుక్కలు ఒక్కటై తమలో తామే కరుచుకుంటున్నారని ఎద్దేవా
కాగా, పుంగనూరు ఘటనలో పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయని, శాంతిభద్రతల విషయంలో పోలీసులు అద్భుతంగా పని చేశారని అంతకుముందు ఆయన అన్నారు. ఈ ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమన్నారు. ఘటనలో నిందితులందరిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించినట్లు చెప్పారు. పుంగనూరు ఘటనలో గాయపడిన కానిస్టేబుళ్లను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.