TDP Mahanadu: టీడీపీకి ఎన్నారైలు, పార్టీ అభిమానుల భారీ విరాళాలు

  • రాజమండ్రిలో వైభవంగా టీడీపీ మహానాడు
  • పెద్ద సంఖ్యలో హాజరవుతున్న టీడీపీ అభిమానులు, ఎన్నారైలు
  • పార్టీకి విరాళాలు ఇచ్చిన ఎన్నారైలు, కార్యకర్తలతో చంద్రబాబు డిన్నర్
  • పార్టీ అభ్యున్నతికి పాటుపడుతున్నందుకు అభినందన
NRIs and TDP supporters contribute to party fund during mahanadu

రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు విదేశాల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పలువురు ఎన్నారైలు, పార్టీ అభిమానులు టీడీపీకి భారీగా విరాళాలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కోసం పాటుపడుతున్న వారిని టీడీపీ అధినేత అభినందించారు. అందరితో కలిసి డిన్నర్ చేశారు. 

More Telugu News