ఫెన్సింగ్ ను ఇరిచేసి వెళ్లిపోయిన మొసలి
- ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన
- ఐరన్ ఫెన్సింగ్ ను తెలివిగా బెండ్ చేసి దూరి వెళ్లిపోయిన మొసలి
- ఇది డైనోసార్ అంటూ ఓ యూజర్ కామెంట్
సాంకేతికంగా ఇది డైనోసార్ అంటూ ఓ యూజర్ ఈ వీడియోకి కామెంట్ పెట్టాడు. ఫెన్సింగ్ ను బెండ్ చేసే సమయంలో కొంత ఇబ్బంది ఎదురైనా మొసలి వెనక్కి తగ్గలేదు. ప్రయత్నించి మరీ సక్సెస్ కావడాన్ని గమనించొచ్చు. ఇలాంటివి చాలా అరుదుగానే కనిపిస్తుంటాయి. ఓ నెటిజన్ ఈ వీడియోని షేర్ చేశారు. దీన్ని 20 లక్షల మంది చూశారు.