హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో యువనటిని వెంబడించిన అగంతుకుడు.. కటకటాల వెనక్కి పంపిన పోలీసులు!
- నడక కోసం పార్క్‌కు వచ్చిన యువనటి
- రాత్రి 7 గంటల సమయంలో ఘటన
- పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించిన పార్క్ సిబ్బంది
గమనించిన ఆమె ఓ చోట ఆగగా, అతడు కూడా ఆగిపోయాడు. ఆ తర్వాత ఆమె నడక కొనసాగిస్తే అతడు కూడా అలాగే చేశాడు. ఇలా ఐదారుసార్లు జరిగింది. దీంతో అనుమానించిన ఆమె తనతోపాటు నడుస్తున్న ఇతరులకు ఆ విషయాన్ని చెప్పింది. వారు పార్క్ సిబ్బందికి చెప్పడంతో వారొచ్చి అతడిని పట్టుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని శేఖర్‌గా గుర్తించారు. కాగా, ఇదే నటిని గతంలో ఇదే పార్క్‌లో ఓ ఆగంతుకుడు బెదిరించి లైంగిక దాడికి యత్నించాడు.